కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారు...! 4 d ago
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి..బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అరవింద్ హామీ ఇచ్చారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని తెలిపారు.